కేరళంలో యూడీఎఫ్ గెలుపుకు కారణాలు ఇవే..

ABN, Publish Date - May 05 , 2026 | 11:54 AM

కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.

కేరళం, మే 5: కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. వామపక్షాలకు మిగిలి ఉన్న ఏకైక రాష్ట్రం చేజారడానికి పెద్ద కారణమే ఉందా. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి. జనం ఏమనుకుంటున్నారు. యూడీఎఫ్‌కు నాయకత్వం వహించే కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉండటానికి అక్కడి స్థానిక ఎన్నికల్లో గెలుపే కారణంగా చెప్పుకోవచ్చు.

Updated at - May 05 , 2026 | 11:56 AM