• Home » UDF

UDF

20 మందితో కొత్త క్యాబినెట్‌.. గవర్నర్‌కు లిస్ట్ అందజేసిన సతీశన్

20 మందితో కొత్త క్యాబినెట్‌.. గవర్నర్‌కు లిస్ట్ అందజేసిన సతీశన్

కేరళలో యూడీఎఫ్ కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌, మరో 20 మంది క్యాబినెట్ మంత్రులు మే 18న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితాను సతీశన్ ఆదివారంనాడు లోక్‌భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు.

కేరళం క్యాబినెట్ కూర్పు ఇదే.. సీఎం పదవి సహా కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు

కేరళం క్యాబినెట్ కూర్పు ఇదే.. సీఎం పదవి సహా కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు

కేరళలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈనెల 18వ తేదీ సోమవారంనాడు ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతోంది.

 మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్

మంత్రుల జాబితా సిద్ధం చేస్తున్నాం, 18న ప్రమాణ స్వీకారం.. సతీశన్

కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గం ఏర్పాటుపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, ఈనెల 17వ తేదీ ఆదివారంనాడు మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తామని ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నట్టు వీడీ సతీశన్ తెలిపారు. 18న తనతో పాటు మంత్రులంతా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.

కేరళంలో యూడీఎఫ్ గెలుపుకు కారణాలు ఇవే..

కేరళంలో యూడీఎఫ్ గెలుపుకు కారణాలు ఇవే..

కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.

పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం

పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం

కేరళలో పదేళ్ల దుష్టపాలనను ప్రజలు తిరస్కరించారని, యూడీఎఫ్‌ పాలనలో రాష్ట్రానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఏఐసీసీ తెలిపింది.

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్ సహా ముగ్గురు

కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

Kerala: దివ్యాంగుల కేంద్రానికి హెడ్గేవార్ పేరు..రణరంగంగా మారిన కౌన్సిల్ సమావేశం

Kerala: దివ్యాంగుల కేంద్రానికి హెడ్గేవార్ పేరు..రణరంగంగా మారిన కౌన్సిల్ సమావేశం

పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌‌కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

Wayanad Landslide: కష్టకాలంలో మేము సైతం అంటున్న యూడీఎఫ్ ఎమ్మెల్యేలు.. ఒక నెల జీతం వయనాడ్ బాధితులకే

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

CM Pinarayi Vijayan: కేరళ కాదు ‘కేరళం’

కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి