• Home » Karimnagar

Karimnagar

అన్నదాతలకు ఊరట

అన్నదాతలకు ఊరట

జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈయేడు వానాకాలం సీజన్‌లో వర్షాలు సరిగా కురవలేదు. అడపాదడపా కురిసిన వర్షాలతో రైతులు సాగు చేశారు. అనంతరం సరైన వర్షాలు కురవకపోవడంతో కళ్ళ ముందు బీటలు వారుతున్న పొలాలను చూసిన రైతులు మనోవేదనకు గురయ్యారు.

రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం

రైతుల సం క్షేమం, అభివృద్ధికి సహాయ సహకారాలు అందించమే సంఘం ప్రాధాన్యమని సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ అన్నారు. పీఏసీఎస్‌ కార్యాయలంలో శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.

పారఖ్‌ పరీక్షకు పకడ్బందీగా సిద్ధం కావాలి

పారఖ్‌ పరీక్షకు పకడ్బందీగా సిద్ధం కావాలి

పారఖ్‌ పరీక్షను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని జిల్లా అకాడ మిక్‌ మానిటరింగ్‌ కో-ఆర్డినేటర్‌ ఎండీ షేక్‌ అంజద్‌ ఉపాధ్యాయులకు సూచించారు.

హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ కార్మికుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై హమాలీ సంఘాల ప్రతినిధులు, లారీ ఓనర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు.

యువతకు ఉపాధి శిక్షణ కల్పించాలి

యువతకు ఉపాధి శిక్షణ కల్పించాలి

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంప్లాయిమెంట్‌ టైన్రింగ్‌, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్‌ అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

యూరియా యాప్‌తో ఇక్కట్లు..

యూరియా యాప్‌తో ఇక్కట్లు..

ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌తో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్‌ యాప్‌లతో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.

జగిత్యాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

జగిత్యాలలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

జగిత్యాల జిల్లాలోని తులసినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. గుండెపోటుతో జయంత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

మైనింగ్‌ భద్రతలో ఆధునిక సాంకే తికతను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ టీఆర్‌ కన్నన్‌ అన్నా రు. 55వ జోనల్‌ రెస్య్కూ పోటీల ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి ఎన్‌సీఓఏ క్లబ్‌ రెస్క్యూస్టేషన్‌లో జరిగింది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో నిరుపేదలకు ప్రాధాన్యం

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో నిరుపేదలకు ప్రాధాన్యం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిరుపేదలకు మొదట ప్రాధాన్యం కల్పి స్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ. సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో అంత ర్గత సమావేశం నిర్వహించిన అనంతరం అడ్లూరి మీడి యాతో మాట్లాడారు.

మధ్యవర్తిత్వంతో వివాదాల సత్వర పరిష్కారం

మధ్యవర్తిత్వంతో వివాదాల సత్వర పరిష్కారం

మధ్యవర్తిత్వంతో వివా దాలు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో గురువారం మధ్యవర్తిత్వం 3.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి