• Home » Jharkhand

Jharkhand

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు.

Moists: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం

Moists: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతం

ఘాగ్రా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖాండ్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఇరువైపులా సుదీర్ఘంగా కాల్పులు చోటుచేసుకున్నాయి.

Jharkhand Hospital Inspection: ఆసుపత్రిలో మంత్రి తనయుడి తనిఖీలు వివాదాస్పదం.. ఝార్ఖండ్‌లో ఘటన

Jharkhand Hospital Inspection: ఆసుపత్రిలో మంత్రి తనయుడి తనిఖీలు వివాదాస్పదం.. ఝార్ఖండ్‌లో ఘటన

ఝార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి తనయుడు రాంచీలోని ఓ ఆసుపత్రిని సందర్శించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏ అధికారంతో మంత్రి తనయుడు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నాడంటూ దుయ్యబట్టాయి.

Rats: ఎలుకలా మజాకా.. బాటిల్స్‌లో ముందు కొట్టేశాయి..!

Rats: ఎలుకలా మజాకా.. బాటిల్స్‌లో ముందు కొట్టేశాయి..!

ఎలుకులు మద్యం తాగేస్తున్నాయి. సీసాలకు సీసాలు అవి ఖాళీ చేసే స్తున్నాయి. వందలాది సీసాలు ఇలా ఖాళీ అయిపోయాయి. అది కూడా మద్యం సీసాల మూతలు నమిలేసి.. అందులోని మద్యం తాగేశాయి.

Viral Video: తిండి పెట్టిన మనిషిపై విశ్వాసం.. కడ వరకు అతడి వెంటే..

Viral Video: తిండి పెట్టిన మనిషిపై విశ్వాసం.. కడ వరకు అతడి వెంటే..

Langur Moans: శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఓ కొండముచ్చు అక్కడికి వచ్చింది. నేలపై ఉంచిన పాడె దగ్గర కూర్చుంది. తనకు తిండిపెట్టిన వ్యక్తిలో ఎలాంటి చలనం లేకపోవటంతో దానికి అనుమానం వచ్చింది.

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..

Jharkhand: ఝార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు అగ్రనేత మృతి..

Jharkhand Naxal Encounter: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఝార్ఖండ్‌లోని లతేహార్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర పోరాటం జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత హతమయ్యాడు.

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

జార్ఖాండ్‌లోని రాంచీలో మంగళవారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావ్' ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వమే స్వయంగా అంగీకరించిందని చెప్పారు.

Jharkhand: ఎనిమిది మంది మావోయిస్టుల హతం

Jharkhand: ఎనిమిది మంది మావోయిస్టుల హతం

ఝార్ఖండ్‌లో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత ప్రయాగ్‌ మాంఝీ కూడా ఉన్నాడు

Top Maoist Leader dead: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Top Maoist Leader dead: జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత మృతి.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Top Maoist Leader dead: జార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత హతమయ్యాడు. అతడిపై కోటి రూపాయల రివార్డు ఉంది.

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేతల హతం

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేతల హతం

Jharkhand Encounter: జార్ఖండ్‌లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి