• Home » Jagan

Jagan

YSR Congress Party: వైసీపీకి వేసవి సెలవులు

YSR Congress Party: వైసీపీకి వేసవి సెలవులు

వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను వానాకాలం వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రత కారణంగా, పునరాలోచన చేసి, పార్టీ కార్యమాలపై సెలవులు ప్రకటించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు

Political Silence : జగన్‌ దొంగాట

Political Silence : జగన్‌ దొంగాట

సార్వత్రిక ఎన్నికల తరువాత అనేక కీలకమైన విషయాలపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేసేందుకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనుకాడుతున్నారు.

 YS Sharmila: జగన్‌ మౌనం... మోదీకి మద్దతివ్వడమే

YS Sharmila: జగన్‌ మౌనం... మోదీకి మద్దతివ్వడమే

నియోజకవర్గాల పునర్విభజనపై జగన్‌ మౌనం మోదీకి మద్దత్తు ఇవ్వడమేననా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Manda krishna Madiga : జగన్‌.. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటి?

Manda krishna Madiga : జగన్‌.. ఎస్సీ వర్గీకరణపై మీ వైఖరేంటి?

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగ న్‌ బహిరంగంగా వెల్లడించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

Minister Anagani Satya Prasad : రెవెన్యూలో అంతా గందరగోళం

Minister Anagani Satya Prasad : రెవెన్యూలో అంతా గందరగోళం

రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

Public Money Misuse: సారు.. దోచిపెట్టారు

Public Money Misuse: సారు.. దోచిపెట్టారు

జగన్‌ పత్రిక మార్కెటింగ్‌ బాధ్యతలు కూడా విజయ్‌ కుమార్‌ రెడ్డి తీసుకున్నారు. గ్రామ వలంటీర్లు సాక్షి కొనుగోలు చేయడానికి పత్రిక చందా కింద నెలనెలా 200 రూపాయలు విడుదల చేశారు.

Stalled Projects:  అభివృద్ధికి మళ్లీ మోక్షం!

Stalled Projects: అభివృద్ధికి మళ్లీ మోక్షం!

వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది. గత జగన్‌ సర్కారు అడ్డగోలు అప్పులు, తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చినా...

Nara Lokesh  : 12 లక్షల మంది పిల్లలను బడికి రాకుండా చేసి.. ఫైర్ అయిన లోకేష్

Nara Lokesh : 12 లక్షల మంది పిల్లలను బడికి రాకుండా చేసి.. ఫైర్ అయిన లోకేష్

Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.

 SC MLAs: దళిత ద్రోహి జగన్‌

SC MLAs: దళిత ద్రోహి జగన్‌

వైఎస్‌ జగన్‌ దళిత ద్రోహి అని శాసనసభలో ఎస్సీ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగా..

Welfare Scheme : అమ్మ ఒడిపై  జగన్‌ కనికట్టు

Welfare Scheme : అమ్మ ఒడిపై జగన్‌ కనికట్టు

గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకొన్న జగన్‌... పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి