Share News

Minister TG Bharath: సభకు జగన్‌ వచ్చుంటే

ABN , Publish Date - May 03 , 2025 | 05:30 AM

అమరావతి పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. జగన్ సభకు హాజరై ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యేవారని పేర్కొన్నారు

Minister TG Bharath: సభకు జగన్‌ వచ్చుంటే

అమరావతి, మే2(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులు వెంటనే మొదలవుతాయని మంత్రి టీజీ భరత్‌ చెప్పారు. ‘రాజధాని పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ ప్రారంభించడంతో పనులు రేపటి నుంచే మొదలవుతాయి. ప్రధాని సభకు వైఎస్‌ జగన్‌ వచ్చి ఉంటే.. అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యే వారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేది’ అని మంత్రి భరత్‌ మీడియాతో వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

Chandrababu Naidu: ఉగ్రదాడి.. ప్రధాని మోదీ వెంటే ఉంటామన్న సీఎం చంద్రబాబు

Pawan Kalyan : భారతదేశానికి తలమానికం అమరావతి : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Updated Date - May 03 , 2025 | 05:31 AM