• Home » Israel

Israel

శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు ఆగవు: ఇరాన్‌

శత్రువులు పశ్చాత్తాప పడేవరకూ ప్రతీకార దాడులు ఆగవు: ఇరాన్‌

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా ముందడుగు వేస్తున్న తరుణంలో ఇరాన్ ధిక్కార ధోరణి కనబరుస్తోంది. శత్రు దేశాలు పశ్చాత్తాప పడేంతవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు.. ఇరాన్ నగరాలపై బాంబుల వర్షం..

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు దాడులు.. ఇరాన్ నగరాలపై బాంబుల వర్షం..

ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కోలుకున్నాయి.

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఇరాన్ మీద జరుపుతున్న యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఉక్రెయిన్ వద్ద తిరుగులేని ఆధారాలు!

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సపోర్ట్.. ఉక్రెయిన్ వద్ద తిరుగులేని ఆధారాలు!

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..

ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్‌సభలో ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. లోక్‌సభలో ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధం ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందన్న ప్రధాని.. పశ్చిమాసియాలో కోటి మందికిపైగా భారతీయులున్నారని, వారి రక్షణకు చర్యలు చేపట్టామని లోక్‌సభకు వెల్లడించారు.

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. పతాక స్థాయికి ఉద్రిక్తతలు!

ఇరాన్ రాజధానిపై ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భారీ స్థాయిలో వైమానిక దాడులు చేసింది. టెర్రర్ మౌలిక సదుపాయాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించగా, హోర్ముజ్ జలసంధి శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపు

ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పిలుపు

ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఆయన ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి యుద్ధం కంటే చర్చలే మార్గమని స్పష్టం చేశారు.

50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు.. ఇరాన్‌ యుద్ధం పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తోందంటే..

50 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు.. ఇరాన్‌ యుద్ధం పర్యావరణాన్ని ఎలా దెబ్బతీస్తోందంటే..

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. చమురు సంక్షోభంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల పతనానికి కారణమవుతోంది. అలాగే పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.

ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్.. ఏమాత్రం వెనక్కు తగ్గని ఇరాన్

ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్.. ఏమాత్రం వెనక్కు తగ్గని ఇరాన్

ట్రంప్ వార్నింగ్ వేళ ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని తెలిపింది. టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి