• Home » Iran War

Iran War

మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..

మళ్లీ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. కువైట్, జోర్డాన్‌పై ఐఆర్‌జీసీ తాజా దాడులు..

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా కువైట్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది.

మళ్లీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక

మళ్లీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఇరాన్‌కు నెతన్యాహు హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తాబా చనిపోయారా?

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మొజ్తాబా చనిపోయారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొజ్తాబా బతికిలేడనడానికి 90 శాతం అవకాశం ఉందని అన్నారు.

హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి..

హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి..

ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.

ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి

ఇరాన్ సబ్‌మెరైన్ మరమ్మతుల కేంద్రంపై యూఎస్ దాడి

ఇరాన్‌లోని సబ్‌మెరైన్, యుద్ధ నౌకల మరమ్మతుల కేంద్రంపై అమెరికా దాడి చేసింది. పలు సముద్రపు డ్రోన్‌లతో ఈ దాడి చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.

యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్

యూఎస్‌తో అవగాహన ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. గతంలో శాంతి స్థాపన కోసం అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేసేది లేదని ఇరాన్ తాజాగా తేల్చిచెప్పింది.

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

ఇరాన్‌లో అతివాద వైఖరికి పేరుగాంచిన హమ్‌షహ్రీ పత్రిక ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. సహకరించే దేశాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరిక!

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. సహకరించే దేశాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరిక!

అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.

ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

ఇరాన్ అణు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రపంచం ముందు ఉంచారు. ఇరాన్‌తో ఇతర మార్గాలను అన్వేషించే ముందు, చర్చల ద్వారా దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు నెతన్యాహు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి