• Home » IPL

IPL

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

గతేడాది ఆర్సీబీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో కప్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాడు. మరి విరాట్ గత ఐపీఎల్ ఫైనల్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..

ఐపీఎల్ 2026: గెలిచిన జట్టుకు ఎన్ని రూ.కోట్లు వస్తాయంటే..

ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి గెలిచిన జట్టుకు ఎంత నగదు బహుమతిగా అందనుందో తెలుసా..

ఐపీఎల్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం!

ఐపీఎల్ 2026: ఫైనల్ మ్యాచ్‌కు వాన గండం!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?

ఐపీఎల్-2026 ఆఖరి మ్యాచ్ నేడే. బలమైన బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్ విభాగాలతో కూడిన ఆర్సీబీ, జీటీ జట్ల మధ్య జరిగే తుది పోరు అభిమానులకు క్రికెట్ విందు కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోయే కీలక ఆటగాళ్ల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే...

రెండోసారి చిక్కేదెవరికి?

రెండోసారి చిక్కేదెవరికి?

కళ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్‌లు.. ఔరా అనిపించిన అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కట్టిపడేసిన బౌలర్ల మాయాజాలానికి ఆదివారంతో తెర పడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది.....

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

రూ1.10 కోట్ల పెట్టుబడికి రూ.34 కోట్లకు పైగా ఫలితం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. కేవలం రూ.1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగిన ఈ యువ ఆటగాడు.. తన బ్యాటింగ్‌తో జట్టుకు అపారమైన విలువను అందించినట్టు తెలుస్తోంది.

క్వాలిఫయర్ 2: గుజరాత్‌పై రాజస్థాన్ నెగ్గుతుందా?.. సమీకరణాలు ఇలా!

క్వాలిఫయర్ 2: గుజరాత్‌పై రాజస్థాన్ నెగ్గుతుందా?.. సమీకరణాలు ఇలా!

ముల్లాన్‌పూర్ వేదికగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తలపడనున్నాయి. మరి ఇరుజట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

విమర్శలను పట్టించుకోకు.. వైభవ్‌కు రస్సెల్ స్పెషల్ మెసేజ్!

విమర్శలను పట్టించుకోకు.. వైభవ్‌కు రస్సెల్ స్పెషల్ మెసేజ్!

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ వైభవ్‌ను ప్రశంసించాడు.

వైభవ్ సూర్యవంశీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

వైభవ్ సూర్యవంశీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

వైభవ్ సూర్యవంశీ ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆదాయం, ఇళ్లు, అవార్డులు.. అన్నీ కలిపి అతడి నెట్‌వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉండొచ్చని సమాచారం.

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..

వైభవ్‌ సూర్యవంశీ దూకుడును ఎలా ఆపొచ్చనే ప్రశ్నకు రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి