Home » IPL 2026
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. లీగ్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, పునరాగమనం చేసి ప్లేఆఫ్స్ ఆశలు రేకెత్తించిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఐపీఎల్ 2026 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం గుజరాత్ టైటాన్స్ చేతిలో 89 పరుగుల భారీ తేడాతో చెన్నై పరాజయం పాలైంది. ఈ ఓటమి బాధలో ఉన్న చెన్నైకు మరో బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అవుట్ కాగా.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మిణుకుమిణుకుమంటున్న...
ఐపీఎల్‌తో ధోనీది విడదీయరాని బంధం. 18 ఏళ్ల మెగా లీగ్‌లో రెండు సంవత్సరాలు మినహాయిస్తే 16 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కే ఆడాడు. ఈసారి లీగ్ ప్రారంభానికి ముందు...
భారత జట్టు మాజీ కెప్టెన్, ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది....
క్రికెట్ పరికరాలను అగౌరవ పరచినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ అర్ధశతకాలు సాధించారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 229 పరుగులు చేసింది.