పాండ్యా మ్యాచ్ ఫీజులో కోత
ABN , Publish Date - May 22 , 2026 | 01:50 AM
క్రికెట్ పరికరాలను అగౌరవ పరచినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో...
కోల్‌కతా: క్రికెట్ పరికరాలను అగౌరవ పరచినందుకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఫీజులో 10శాతం కోత విధించారు. అంతేకాదు ఒక డీమెరిట్ పా యింట్‌ను అతడి ఖాతాలో చేర్చారు. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర అసహనానికిలోనైన పాండ్యా.. ఉద్దేశపూర్వకంగా బెయిల్స్‌ను పడేశాడు.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..