Home » IPL 2026
ఈ ఐపీఎల్ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో వైభవ్ సూర్యవంశీ లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ అనుసరించిన బాడీ-లైన్ బౌలింగ్ వ్యూహంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తాజా ఐపీఎల్‌లో పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందర్నీ ఆకట్టుకున్నాడు. అద్వితీయమైన ప్రతిభతో ఆద్యంతం రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్ఆర్ ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్-19వ సీజన్ ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104) అద్భుత శతకంతో ఆకట్టుకోగా..
ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నాయకత్వ బాధ్యతల నుంచి రిషభ్ పంత్ వైదొలిగాడు. 2025 వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో...
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే...
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ కీలక పోరు జరుగుతోంది. క్వాలిఫయర్- 2లో భాగంగా చండీగఢ్‌లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ 2లో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సీజన్‌లో లఖ్‌నవూకు సారథ్యం వహించిన రిషభ్ పంత్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఫ్రాంఛైజీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేసింది.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఎంఐ నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించిఉండరు.