• Home » IPL 2026

IPL 2026

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ దంపతులు బృందావ‌నంలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన త‌ర్వాత కోహ్లీ త‌న భార్య అనుష్కా శ‌ర్మతో క‌లిసి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని విజిట్ చేశారు.

ఆర్జనలోనూ ‘వైభవ’మే

ఆర్జనలోనూ ‘వైభవ’మే

గతేడాది ఐపీఎల్‌లో చమక్కున మెరిసిన చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఏడాది తిరిగేసరికి క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పేసుకున్నాడు. ఆదివారం ముగిసిన 19వ సీజన్‌లో రికార్డులను కొల్లగొడుతూ...

ఆర్సీబీ విజయోత్సవం లేదు

ఆర్సీబీ విజయోత్సవం లేదు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్‌ టైటిల్‌ సొంతం చేసుకోవడంతో..ఆ జట్టు ఫ్యాన్స్‌ విజయ సంబరాలకోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో...

రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ క్రేజీ ఆన్సర్! వీడియో వైరల్...

రవిశాస్త్రి ప్రశ్నకు వైభవ్ సూర్యవంశీ క్రేజీ ఆన్సర్! వీడియో వైరల్...

ఐపీఎల్ 2026 ఫైనల్ వేళ ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ సీజన్లో తన అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన వైభవ్ .. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు.

టైటిల్‌తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్

టైటిల్‌తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్

ఈ ఏడాది సీజన్‌ ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అలానే ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది ఆర్సీబీ.

ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం

ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయాన్ని సాధించడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది.

ముంబైపై విజయంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు  అయింది: కోహ్లీ

ముంబైపై విజయంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది: కోహ్లీ

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ ట్రోఫీని వరుసగా రెండోసారి ముద్దాడింది. విజయానంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. లీగ్ దశలో కాస్త తడబడినా.. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠపోరులో విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని అన్నాడు.

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..

ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది.

చాంపియన్‌  వన్స్‌మోర్‌

చాంపియన్‌ వన్స్‌మోర్‌

ఐపీఎల్‌-19వ సీజన్‌లోనూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలిచింది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది...

అమోఘం అద్వితీయం!

అమోఘం అద్వితీయం!

పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గత సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. ఇక..ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి