• Home » IPL 2026

IPL 2026

 21 ఏళ్లకే వైభవ్‌ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

21 ఏళ్లకే వైభవ్‌ రిటైరవుతాడు.. ఇంగ్లండ్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంగ్లండ్‌ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌పై ఓ సరదా కామెంట్ చేశాడు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

భారత టీ20 జట్టు కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం.

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

లఖ్‌నవూ చేతిలో ఓటమిపై స్పందించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ డీఆర్ఎస్ పద్ధతిలో 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. మిచెల్ మార్ష్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించాడని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.

హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు

హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్‌ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

ఐపీఎల్ 2026: పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్

ఐపీఎల్ 2026: పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్

ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూప‌ర్‌ జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్(111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. త‌ద్వారా మార్ష్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డును వేసుకున్నాడు.

మార్ష్‌ శతక మోత

మార్ష్‌ శతక మోత

డబుల్‌ హ్యాట్రిక్‌ పరాజయాలతో డీలా పడిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఖాతాలో ఉత్కంఠ విజయం. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (56 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 111) తుఫాన్‌ శతకానికి తోడు...

రోహిత్‌కు ముంబై పగ్గాలు?

రోహిత్‌కు ముంబై పగ్గాలు?

ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ మరోసారి సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాయ్‌పూర్‌లో...

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్

తండ్రైన టీమిండియా స్టార్ సూర్య కుమార్ యాదవ్

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతని భార్య దేవిశా శెట్టి ఇవాళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(గురువారం)మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ఏకనా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి