ఫ్లవర్ మ్యాచ్ ఫీజులో కోత
ABN , Publish Date - May 12 , 2026 | 02:48 AM
బెంగళూరు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. ముంబైతో మ్యాచ్‌లో ఫోర్త్ అంపైర్‌తో...
బెంగళూరు చీఫ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. ముంబైతో మ్యాచ్‌లో ఫోర్త్ అంపైర్‌తో ఫ్లవర్ వాగ్వాదానికి దిగాడు. దీంతో నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్