Share News

డేవిడ్‌కు జరిమానా

ABN , Publish Date - May 12 , 2026 | 02:44 AM

ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అనైతిక చర్యకు పాల్పడినందుకు బెంగళూరు ఆల్‌రౌండర్‌...

డేవిడ్‌కు జరిమానా

న్యూఢిల్లీ: ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా అనైతిక చర్యకు పాల్పడినందుకు బెంగళూరు ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌కు జరిమానా పడింది. మ్యాచ్‌ అనంతరం ముంబై ఓటమిని వెక్కిరిస్తూ ఆ జట్టుకు డేవిడ్‌ మిడిల్‌ ఫింగర్‌ను చూపిస్తున్న దృశ్యం కెమెరాల కంటికి చిక్కింది. టిమ్‌ చర్యను తీవ్రంగా పరిగణించిన లీగ్‌ నిర్వాహకులు అతనికి మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీమెరిట్‌ పాయింట్లను కేటాయించింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 12 , 2026 | 02:44 AM