• Home » IPL 2026

IPL 2026

 ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కోచ్‌కు జరిమానా

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కోచ్‌కు జరిమానా

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్‌కు బిగ్ షాక్ తగిలింది.

తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!

తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!

ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‏లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‏కు ముందు తిలక్ వర్మపై పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డ్!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటుంది. తొలి 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది.

పంజాబ్‌కు కష్టమే..

పంజాబ్‌కు కష్టమే..

ఒకటా.. రెండా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా (ఒక మ్యాచ్‌ రద్దు) దూసుకెళ్లిన పంజాబ్‌ కింగ్స్‌ పరిస్థితి దయనీయంగా మారింది. అందరికంటే ముందు ప్లేఆ్‌ఫ్సకు...

ఐపీఎల్‌కు ఒవర్టన్‌ దూరం

ఐపీఎల్‌కు ఒవర్టన్‌ దూరం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీని ఆటగాళ్ల గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు ఇదే కారణంతో జట్టుకు దూరం కాగా....

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్

చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్

ఐపీఎల్‌ 2026లో ప్లే ఆఫ్స్‌ బెర్త్ ద‌క్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ జేమీ ఓవ‌ర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

అర్ధ సెంచరీతో రాణించిన ప్రభ్‌సిమ్రన్.. ముంబై టార్గెట్ 201

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పంజాబ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, పంజాగ్ కింగ్స్ తలపడనున్నాయి. . ఈ క్రమంలో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

యువ బౌలర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్!

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

వైభవ్‌లా అవ్వాలని పిల్లాడిని నెట్స్‌లోకి లాక్కెళ్లిన తండ్రి.. వీడియో వైరల్

వైభవ్‌లా అవ్వాలని పిల్లాడిని నెట్స్‌లోకి లాక్కెళ్లిన తండ్రి.. వీడియో వైరల్

15 ఏళ్ల యువకుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. తాజాగా అతడి ప్రభావంతో ఓ తండ్రి తన 10 ఏళ్ల కొడుకును బలవంతంగా క్రికెట్ నెట్స్ లోకి తీసుకెళ్లాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి