డికాక్, రాజ్ ఐపీఎల్‌కు దూరం
ABN , Publish Date - May 20 , 2026 | 01:36 AM
గాయాల కారణంగా ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆల్‌రౌండర్ రాజ్ బవా ఐపీఎల్‌లో...
ముంబై: గాయాల కారణంగా ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఆల్‌రౌండర్ రాజ్ బవా ఐపీఎల్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈ సీజన్‌లో ఈ ఇద్దరూ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్