Home » International News
అమెరికాలో అధికారిక పర్యటన కోసం గురువారం ఆ దేశంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు ఘనస్వాగతం లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో భారీ శబ్దంతో బాంబర్లు దూసుకెళ్తున్నపుడు ట్రంప్ ముఖంలో కాస్త ఉలిక్కిపాటు కనిపించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అమెరికా విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. తమ విమానాలను నిలిపివేసేందుకు అమెరికాతో కలిసి పనిచేసే పొరుగు దేశాల విమానాశ్రయాలు కూడా పనిచేయకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానంలో షాక్ తగిలింది. ట్రంప్ ప్రభుత్వం మూడు వార్తా సంస్థలపై విధించిన నిషేధాన్ని డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా ఎత్తివేసింది.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఆ దేశ దౌత్య కార్యాలయం వినూత్న రీతిలో స్పందించింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో భగవంత్ కేసరిలోని ఓ వీడియోను పోస్టు చేస్తూ ట్రంప్‌ను వ్యంగ్యంగా టార్గెట్ చేసింది.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అఫ్గాన్ భూభాగంలోని 10 ప్రాంతాలపై పాకిస్థాన్ వైమానిక, డ్రోన్ దాడులు చేసింది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాలో అడుగుపెట్టారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ సైన్యం చేస్తున్న అరాచకాలను జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ మహిళా సామాజిక కార్యకర్త ఐక్యరాజ్య సమితి వేదికగా ఎండగట్టారు
తమ దేశంలో పెద్దఎత్తున స్కామర్ల స్థావరాలను కూల్చి వేశామని కంబోడియా ప్రధాని హున్ మానెట్ చెప్పారు. కంబోడియా నుంచి జరుగుతున్న మోసాలను నిర్మూలించామని తెలిపారు.