Home » International News
దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్‌పీ తెలిపింది.
భారతదేశాన్ని అనవసరంగా రెచ్చగొడితే పాకిస్థాన్‌కే ప్రమాదమని, భారత్‌తో జరిగే ఎలాంటి యుద్ధంలోనైనా పాక్ ఓడిపోతుందని సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియకౌ అభిప్రాయపడ్డారు. కిరియకౌ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో 15 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు.
దాయాది పాకిస్థాన్‌తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ బాటలోనే అఫ్గానిస్థాన్ కూడా నడుస్తోంది.
అమెరికాలో రెండు ఉద్యోగాలు(మూన్‌లైటింగ్) చేస్తోన్న ఓ భారతీయుడిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌కు తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) తీవ్ర హెచ్చరికలు చేసింది,
దేశీయ విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం విధించడంపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సమాలోచనలు జరుపుతోంది.
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యాను మరింతగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
భారత్‌కు అమెరికా అడ్డగోలు సుంకాల బాధ తప్పనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో ఈ సమస్యకు పరిష్కారం రానుంది.
విదేశీ కార్మికులను తీవ్ర వివక్షకు, శ్రమదోపిడీకి గురిచేస్తున్న కఫాలా వ్యవస్థను సౌదీ అరేబియా ప్రభుత్వం రద్దుచేసింది.