Home » International News
హాలీవుడ్ సినిమా ‘మిషన్ ఇంపాజబుల్’లోని సన్నివేశాల స్థాయిలో ఇటలీలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు సైబర్ నేరగాళ్లు మస్కా కొట్టారు. కృత్రిమ మేధ(ఏఐ)ను వాడి ఏకంగా రూ.1,034 కోట్లు కొట్టేశారు.
దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు.
అదుపులేని కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు వాటిల్లనుందన్న హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
14 ఏళ్ల వయసులోనే సాట్‌లో 1600కి 1600 మార్కులు సాధించి ఆశ్రిత్ తళ్లూరి అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రాక్టీస్ పరీక్షల్లోనూ ఇదే స్కోరు సాధించిన అతడు.. పట్టుదల, ప్రశాంతతతో ఫైనల్ ఎగ్జామ్స్‌లోనూ పర్ఫెక్ట్ స్కోరు సాధించాడు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి.. దీటుగా బదులిచ్చింది భారత్.
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన మ్యాప్‌ను షేర్ చేశారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి పేరును మార్చి దానికి 'ట్రంప్ జలసంధి' అని పేరు పెట్టారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఏడు రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రతిపాదన చేసింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం నాడు రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా.. 27 మంది గాయపడ్డారు. అమెరికా ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్ లాజిస్టిక్స్ భాగస్వామికి చెందిన గిడ్డంగిపైనా దాడులు జరిగాయి.
భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు.