Home » International News
జపాన్‌లో భూ ప్రకంపనలు మరోసారి అల్లకల్లోలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో అక్కడ మూడుసార్లు సునామీ కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీచేశారు అక్కడి అధికారులు.
జపాన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సనాయె తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ దేశంలో తనతో సహా క్యాబినెట్ సభ్యులకు అదనపు జీతాలు చెల్లించకూడదని నిర్ణయం తీస్కున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
పశ్చిమ ఆఫ్రిక దేశమైన మాలి ఒక పక్క అశాంతి, జిహాదీ హింసతో అల్లాడి పోతుండగా మరోపక్క కోబ్రీ సమీపంలో ఉగ్రవాదుల చేతిలో భారతీయుల కిడ్నాప్ మరింత ఆందోళన రేపింది. పశ్చిమ మాలిలోని కోబ్రీ సమీపంలో గురువారం కార్మికులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, వారు విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నారని భద్రతా వర్గాలు ఏఈపీకి తెలిపాయి.
పాకిస్థాన్ అణ్వాయుధాలను పరీక్షిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది.
న్యూయార్క్ నగర మేయర్‌గా విజయం సాధించి సంచలనం సృష్టించిన జోహ్రాన్ మమ్దానీ.. మొద ట్లో హౌజింగ్ కౌన్సెలర్‌గా పనిచేశారు.
న్యూయార్క్ కొత్త మేయర్‌గా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడ్డారు.
ఫిలిప్పీన్స్‌పై విరుచుకుపడిన కల్మేగీ తుఫాను ఆ దేశాన్నికుదిపేసింది.
హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.