చైనాలో ఉద్రిక్తత.. జిన్ పింగ్ సన్నిహితుడిపై వేటుతో హైఅలర్ట్

ABN, Publish Date - Jan 29 , 2026 | 10:50 AM

చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ సన్నిహితుడు, చైనా సైన్యంలో అత్యున్నత స్థాయి అధికారి అయిన జనరల్ జాంగ్ యూషియాపై వేటు తర్వాత బీజింగ్‌లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, జనవరి 29: చైనాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి(China High Alert). అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్ సన్నిహితుడు, ఆ దేశ సైన్యంలో అత్యున్నత స్థాయి అధికారి అయిన జనరల్ జాంగ్ యూషియాపై వేటు తర్వాత బీజింగ్‌లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. దీంతో టియానన్మెన్ స్క్వేర్ వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించారు.


ఇవి కూడా చదవండి

కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

అమెరికాతోనే గాజాలో శాంతి

Read Latest International News And Telugu News

Updated at - Jan 29 , 2026 | 11:29 AM