• Home » International News

International News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ

ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ

రష్యా, ఇరాన్‌పై అమెరికా తీసుకురానున్న కొత్త ఆంక్షల చట్టంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై మాత్రమే కాకుండా, భారత్–అమెరికా మధ్య సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.

నా తప్పులు దాచేస్తా.. హద్దులు దాటేస్తా!

నా తప్పులు దాచేస్తా.. హద్దులు దాటేస్తా!

కృత్రిమ మేధతో మానవాళికి ఎప్పటికైనా ప్రమాదమేనని ఎంతో మంది ఏఐ నిపుణులే చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు! వారి ఆందోళన నిజమేనని నిరూపించే ఒక నివేదికను చాట్‌జీపీటీని అభివృద్ధి చేస్తున్న ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థ తాజాగా విడుదల చేసింది.

5 నిమిషాల్లోనే 80 మంది   భారతీయ ఉద్యోగుల తొలగింపు

5 నిమిషాల్లోనే 80 మంది భారతీయ ఉద్యోగుల తొలగింపు

అమెరికాలో సాధారణంగా సాయంత్రం షిఫ్టులో పనిచేసే ఉద్యోగులకు గూగుల్‌ మీట్‌తో విధులు ముగుస్తాయి. కానీ అమెరికాలోని ఓ బ్యాంకులో పనిచేసే 80 మంది భారతీయ ఉద్యోగులకు ఓ గూగుల్‌ మీట్‌ విషాదాన్ని నింపింది. కేవలం అయిదంటే అయిదు నిమిషాల వ్యవధిలో వారందర్నీ మూకుమ్మడిగా ఉద్యోగం నుంచి తొలగించారు.

అవన్నీ తప్పుడు కథనాలే!

అవన్నీ తప్పుడు కథనాలే!

భారత్‌లో జరిగిన బ్రిక్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనారోగ్యానికి గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వదంతులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఫేక్‌ వార్తలని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

మోదీజీ.. మీ రాజకీయ పరిజ్ఞానం అద్భుతం: పుతిన్

మోదీజీ.. మీ రాజకీయ పరిజ్ఞానం అద్భుతం: పుతిన్

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు ‘ఎక్స్’లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు.

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం.. అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం.. అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్

అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

 అడిడాస్‌ ఇండియాలో లేఆఫ్స్‌

అడిడాస్‌ ఇండియాలో లేఆఫ్స్‌

క్రీడా సామగ్రి, దుస్తుల విభాగంలో ప్రముఖ సంస్థ అయిన అడిడాస్‌ భారతదేశంలో లేఆ్‌ఫలు ప్రకటించింది. గురుగ్రామ్‌లోని అడిడాస్‌ ఇండియా టెక్‌ హబ్‌లో..

పాక్‌-చైనాల సరిహద్దు కమిషన్‌ను తిరస్కరించిన భారత్‌

పాక్‌-చైనాల సరిహద్దు కమిషన్‌ను తిరస్కరించిన భారత్‌

పాకిస్థాన్‌-చైనా ఏర్పాటు చేసిన సరిహద్దు సంయుక్త కమిషన్‌ను భారత్‌ తిరస్కరించింది. ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలపై ఇలాంటి కమిషన్లు ఏర్పాటు చేసేందుకు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి