Home » International News
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో న్యూయార్క్‌లో సమావేశం కానున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ఇద్దరు నేతలు న్యూయార్క్‌కు వెళ్లనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ షరతులను అంగీకరించకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతా కారణాల రీత్యా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని దిగ్గజ ఏఐ కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం చట్ట వ్యతిరేకమని అమెరికాలోని ఒక కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్ద కంపెనీలు తమకు పోటీగా ఇతరులు రాకుండా సిండికేట్‌గా ఏర్పడి కుట్రపూరితంగా ఈ ఒప్పం దం చేసుకున్నాయని ఆ పిటిషన్‌లో ఆరోపించారు.
వినాయక చవితి సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసీయులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సాధారణంగా భారత్‌లో గణేశుడిని తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
ఉక్రెయిన్ దళాలు రష్యాపై భారీ డ్రోన్ దాడి చేశాయి. శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఏకంగా 1,600కి పైగా డోన్లను ప్రయోగించాయి. రష్యాలో పార్లమెంట్ ఎన్నికల చివరి రోజున ఈ దాడులు జరగడం గమనార్హం.
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకాలంటే, అమెరికా తాను సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడాలంటే.. తమ ఏడు షరతులకు అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో అమెరికా, దాని మిత్రపక్షాలు చేస్తున్న అన్నిరకాల దాడులను నిలిపివేయాలని పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కొత్త పేరు పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రజలకు పోలింగ్ నిర్వహించారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంతగా ఆకర్షణీయంగా లేదని, అది సరైనది కూడా కాదని ఆయన పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కొత్త పేరు పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రజలకు పోలింగ్ నిర్వహించారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంతగా ఆకర్షణీయంగా లేదని, అది సరైనది కూడా కాదని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ టెహ్రాన్ పర్యటనపై చెలరేగిన ఊహాగానాలకు ఇరాన్ చెక్ పెట్టింది. అమెరికా అందించిన సందేశంతో నఖ్వీ ట్రెహ్రాన్ చేరుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.