Home » IND vs PAK
అండర్ 19 ఆసియా కప్ 2025 ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియాతో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 191 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
అండర్ 19 ఆసియా కప్‌లో భాగంగా ఫైనల్ పోరులో ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన పాక్.. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. టీమిండియా విజయ లక్ష్యం 348 పరుగులు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్‌లో కొనసాగించింది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో టాస్ వేశారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్-2026 షెడ్యూల్ వచ్చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది. మరి.. ఇండో-పాక్ సమరం ఏ రోజు జరగనుందో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK: పాకిస్థాన్ క్రికెటర్లకు భారత ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. మొన్న షోయబ్ అక్తర్‌కు షాక్ ఇచ్చిన మోదీ సర్కారు.. ఇవాళ షాహిదీ అఫ్రిదీకి దిమ్మతిరిగేలా చేసింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన నరమేధంపై యావత్ భారతదేశం సీరియస్‌గా ఉంది. దాయాదితో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
BCCI: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్‌కూ ఆసక్తే. కోట్లాది మంది వీక్షించే ఈ దాయాదుల పోరుకు జెంటిల్మన్ గేమ్‌లో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే పహల్గాం అటాక్‌తో ఈ సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ అయ్యే చాన్సులు కనిపిస్తున్నాయి.