• Home » IIT Bombay

IIT Bombay

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రుల నిరాహార దీక్ష

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రుల నిరాహార దీక్ష

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తల్లిదండ్రులు గురువారం ముంబైలో నిరాహార దీక్ష చేపట్టారు.

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ  చీఫ్ మద్దతు

కుల వివక్ష ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర.. ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌కు మాజీ చీఫ్ మద్దతు

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనపై వివాదం కొనసాగుతోంది. ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా వేధింపులు, కుల వివక్ష కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి కుటుంబం ఆరోపిస్తోంది.

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..

సాహిల్‌ తల్లిదండ్రులకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. అండగా ఉంటానని భరోసా..

ఐఐటీ విద్యార్థి సాహిల్‌ వాకోడే తల్లిదండ్రులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. న్యాయం కోసం వారికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..

ఐఐటీ బాంబేలో విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్ష హాలులో సాహిల్ ఫోన్ వినియోగిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ఐఐటీ బాంబేలో సాధారణ స్థితి.. క్యాంపస్‌లో ముగిసిన నిరసనలు

ముంబైలోని ప్రతిష్టాత్మక IIT బాంబేలో విద్యా కార్యకలాపాలు యథాస్థితికి చేరుకున్నాయి. నేటి నుంచి క్లాసులు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని, క్యాంపస్‌లో ప్రస్తుతం ఎలాంటి నిరసనలు జరగడం లేదని సంస్థ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే సూసైడ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను సెలవుపై పంపినట్లు తెలుస్తోంది.

ఐఐటీ బాంబేలో కీలక మార్పు.. సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు..

ఐఐటీ బాంబేలో కీలక మార్పు.. సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు..

బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతితో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఐఐటీ బాంబే కీలక చర్య చేపట్టింది. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడలకు అమర్చే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.

సాహిల్ సూసైడ్ కేసు.. ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు మద్దతుగా ఐఐటీ మద్రాస్

సాహిల్ సూసైడ్ కేసు.. ప్రొఫెసర్‌ సూర్యనారాయణకు మద్దతుగా ఐఐటీ మద్రాస్

సాహిల్ ఆత్మహత్య కేసులో వేటుకు గురైన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లకు ఐఐటీ మద్రాస్ మద్దతుగా నిలిచింది. అలాగే సాహిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.

విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 18 డిమాండ్లపై చర్చలు..

విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 18 డిమాండ్లపై చర్చలు..

ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సాహిల్ మృతి నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు.

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. నేడో, రేపో ప్రొఫెసర్‌కి నోటీసులు..!

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. నేడో, రేపో ప్రొఫెసర్‌కి నోటీసులు..!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య పెను సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ముంబై పవాయి పోలీసులు ఇప్పటికే ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్‌కు నేడో, రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి