Home » Hyderabad
మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఓ సెక్యూరిటీగార్డ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. క్యాబ్ ఎక్కుతున్న మహిళకు సెక్యూరిటీగార్డు బలవంతంగా ముద్దు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.
రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా ప్రస్తుతం చేయూత పింఛన్ల కింద 1,90,950 మంది లబ్ధిదారులకు నెలవారీగా రూ.43.72 కోట్లు పంపిణీ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రాల్లో సర్వర్ మొరాయిస్తోంది. ఉదయం నుంచి రాత్రివరకు ఇదే పరిస్థితి ఉంటుండడంతో వివిధ పనులపై వెళ్లిన పౌరులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
భాగ్యనగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో నిమజ్జనానికి వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి.
ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి నేచరల్ స్టార్ నాని చేసిన ప్రత్యేక విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవించినందుకు నానికి అభినందనలు తెలియజేశారు.
నేటి హైటెక్ యుగంలో మారిన జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు మానవాళిని రకరకాల ఆధునిక రుగ్మతల వైపు నెడుతున్నాయి.
ఆహారాన్ని చూసిన వెంటనే తినాలనిపించేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఫొటోలు లేదా దృశ్యమాలిక ప్రదర్శనే ఫుడ్‌పోర్న్.
నిమ్స్‌లో కొంతమంది ఉన్నతాధికారులు, విభాగాల అధిపతులపై తరచూ ఏసీబీ దాడులు చేస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది.
రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఏడాదిన్నరకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం రోజు 25వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.