Home » Hyderabad
ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమాలు చకచకా అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం లోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు ఇటు ఉత్సవ కమిటీ, అటు పోలీసులు పనుల్లో వేగం పెంచారు.
ఐబొమ్మ ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో కాస్త ఊరట కలిగింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను ఆయన తన లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
రేపు (శుక్రవారం) జరగబోయే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గణేశ్ శోభాయాత్ర నేపథ్యంలో రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్ మీర్‌పేట్‌లోని గాయత్రీనగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సు భారీ అగ్నిప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్‌లపై కేంద్ర ప్రభుత్వం అంక్షలు విధించింది.
కాకతీయ యూనివర్సిటీలో నాన్ బోర్డర్లు హల్‌చల్ చేస్తున్నారు. హాస్టళ్లు, మెస్‌లలో తిష్ఠవేసి బోర్డర్లను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
జేఎన్‌టీయూ హాస్టళ్లలో భద్రతా లోపాలున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.
జేఎన్‌టీయూలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరు లెక్క, ఇకపై పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు.
ఐటీ ఉద్యోగుల రాకపోకలతో పీక్ అవర్స్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ‘ఓయో’ రూమ్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిగా భావిస్తున్న టి.శ్రీనివాస రవితేజ బుధవారం స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.