• Home » Hyderabad City Police

Hyderabad City Police

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..

Moosi River Over flows: మూసీ ఉగ్రరూపం.. హైదరాబాద్ అతలాకుతలం..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

Hydra On Moosi River Floods: హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. హైడ్రా హై అలర్ట్

Hydra On Moosi River Floods: హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ.. హైడ్రా హై అలర్ట్

నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.

Temple Submerged Near PuranaPul: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన శివాలయం..

Temple Submerged Near PuranaPul: మూసీ ఉగ్రరూపం.. నీట మునిగిన శివాలయం..

మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.

Rajendranagar Murder: రాజేంద్రనగర్‌‌‌లో దారుణం.. అత్యంత కిరాతకంగా హత్య..

Rajendranagar Murder: రాజేంద్రనగర్‌‌‌లో దారుణం.. అత్యంత కిరాతకంగా హత్య..

రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు.

GHMC Bathukamma Facilities: హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..

GHMC Bathukamma Facilities: హైదరాబాద్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు రంగం సిద్ధం..

తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం.

Hyderabad Robbery: స్నేహితుడి ఇంటికి కన్నం.. ఆడ వేషంలో డబ్బులు, నగదు స్వాహా

Hyderabad Robbery: స్నేహితుడి ఇంటికి కన్నం.. ఆడ వేషంలో డబ్బులు, నగదు స్వాహా

స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వెళ్లాడు.

Hyderabad Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి భర్త పరార్..

Hyderabad Husband Kills Wife: హైదరాబాద్‌లో దారుణం.. భార్య గొంతు కోసి భర్త పరార్..

హైదరాబాద్, కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. భార్య బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో హత్య చేసి.. భర్త పరారయ్యాడు.

Hyderabad: కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ పోలీస్‏స్టేషన్‌ క్లోజ్‌..

Hyderabad: కేపీహెచ్‌బీ ట్రాఫిక్‌ పోలీస్‏స్టేషన్‌ క్లోజ్‌..

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Hyderabad Dead Bodies: హైదరాబాద్‌లో మహిళల మృతదేహాల కలకలం..

Hyderabad Dead Bodies: హైదరాబాద్‌లో మహిళల మృతదేహాల కలకలం..

చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గోనెసంచిలో మహిళా మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

Hyderabad Cybercrime: హైదరాబాద్‌లో దారుణం.. సైబర్ ఉచ్చులో మహిళ బలి

హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి