• Home » Hindupur

Hindupur

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

Ananthapur News: వీడు మామూలోడు కాదుగా.. పగలు రెక్కీ.. రాత్రి చోరీ

హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

IMMUNISATION: చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలి

IMMUNISATION: చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేయాలి

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్‌ సురే్‌షబాబు ఆదేశించారు.

CHAIRMAN RAMESH: పట్టణాభివృద్ధే లక్ష్యం

CHAIRMAN RAMESH: పట్టణాభివృద్ధే లక్ష్యం

పురం పట్టణ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు.

Street Dog in Hindupur: కుక్కల బెడదకు చెక్‌.. షెల్టర్‌జోన్‌ ఏర్పాటు

Street Dog in Hindupur: కుక్కల బెడదకు చెక్‌.. షెల్టర్‌జోన్‌ ఏర్పాటు

పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్‌ అధికారుల్లో కదలిక వచ్చింది.

CPM : గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలి

CPM : గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలి

నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలిపారు.

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

 Nara Brahmani: హిందూపురం వస్తే.. పుట్టింటికి వచ్చినట్లుంది..

Nara Brahmani: హిందూపురం వస్తే.. పుట్టింటికి వచ్చినట్లుంది..

హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్‌ సతీమణి, హెరిటేజ్‌ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.

Hindupuram: సెల్‌ఫోన్‌.. మరో విద్యార్థిని ఊపిరితీసింది..

Hindupuram: సెల్‌ఫోన్‌.. మరో విద్యార్థిని ఊపిరితీసింది..

సెల్‌ఫోన్‌.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

GRIEVENCE: సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌

GRIEVENCE: సమస్యల పరిష్కారం కోసమే ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు టీడీపీ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హిందూపురం కార్యాలయానికి చెందిన పలుశాఖల అధికారులతో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి