• Home » High Court

High Court

POCSO Act: లైంగికదాడి కేసుల్లో నిందితులకు భారీ శిక్షలు

POCSO Act: లైంగికదాడి కేసుల్లో నిందితులకు భారీ శిక్షలు

బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి తెలంగాణలోని పలు కోర్టులు భారీశిక్షలను విధించాయి. వేర్వేరు కోర్టుల్లో నలుగురికి 20 ఏళ్లకు పైగా శిక్షలు వేశాయి.

High Court: ట్రాఫిక్‌ను గాలికి వదిలేసి చలానాలపై దృష్టా?

High Court: ట్రాఫిక్‌ను గాలికి వదిలేసి చలానాలపై దృష్టా?

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణను గాలికి వదిలేశారని, చలాన్లు విధించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana High Court: మూడో బిడ్డకు ప్రసూతి సెలవు ఎందుకివ్వకూడదు? :హైకోర్టు

Telangana High Court: మూడో బిడ్డకు ప్రసూతి సెలవు ఎందుకివ్వకూడదు? :హైకోర్టు

మహిళా ప్రభుత్వ ఉద్యోగులు మూడో బిడ్డకు జన్మనిస్తే ప్రసూతి సెలవు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

Food Poisoning: ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారు ?: హైకోర్టు

Food Poisoning: ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నారు ?: హైకోర్టు

గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో చోటుచేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలపై వివరణ ఇవ్వడంతోపాటు వాటిని నివారించేందుకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది.

High Court: రెవెన్యూ శాఖకు ‘సాదాబైనామా’ సవాళ్లు

High Court: రెవెన్యూ శాఖకు ‘సాదాబైనామా’ సవాళ్లు

సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు పచ్చజెండా ఊపడంతో వీటికి మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖకు పలు సమస్యలు ఎదురయ్యేలా కనిపిస్తోంది.

High Court Hearing on KCR And Harish Rao Petitions: కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్‌, హరీష్ రావుకి బిగ్ రిలీఫ్..

High Court Hearing on KCR And Harish Rao Petitions: కాళేశ్వరం నివేదిక.. కేసీఆర్‌, హరీష్ రావుకి బిగ్ రిలీఫ్..

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు.

Mumbai High Court: ముంబై వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి.. హైకోర్టు హుకుం

Mumbai High Court: ముంబై వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి.. హైకోర్టు హుకుం

నిరసనకారులు షరతులన్నింటినీ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆజాద్ మైదాన్‌లో ఉండటానికి బదులు సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాల్లో గుమిగూడారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Bombay HC Slams Manoj Jarange: షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం

Bombay HC Slams Manoj Jarange: షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం

సిటీ మొత్తం స్తంభించిపోతోందని, దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాలను నిరసనకారులతో నిండిపోతున్నాయని కోర్టు పేర్కొంది. కోటా నిరసలకు వ్యతిరేకంగా ఆర్మీ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ ప్రత్యేక విచారణ జరిపింది.

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్

ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం అదే బెంచ్‌లో లంచ్ మోషన్‌ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు.

High Court: కోడిగుడ్ల టెండర్‌పై పిటిషన్‌ డిస్మిస్‌

High Court: కోడిగుడ్ల టెండర్‌పై పిటిషన్‌ డిస్మిస్‌

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ప్రభుత్వ గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా కోసం జారీ చేసిన టెండర్లకు హైకోర్టులో మార్గం సుగమమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి