Share News

High Court: పరిటాల శ్రీరామ్‌కు భద్రత కల్పించండి

ABN , Publish Date - Sep 16 , 2025 | 09:06 AM

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత కల్పించాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హయాంలో పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత ఉండేది. వైసీపీ అధికారం చేపట్టాక టీడీపీ నేతలను టార్గెట్‌ చేసింది.

High Court: పరిటాల శ్రీరామ్‌కు భద్రత కల్పించండి

- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ధర్మవరం(అనంతపురం): టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌(Paritala Sriram)కు 2+2 భద్రత కల్పించాలని హైకోర్టు(High Court).. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ హయాంలో పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత ఉండేది. వైసీపీ అధికారం చేపట్టాక టీడీపీ(TDP) నేతలను టార్గెట్‌ చేసింది. అందులో భాగంగానే పరిటాల శ్రీరామ్‌(Paritala Sriram)కు భద్రతను పూర్తిగా తొలగించింది. దీనిపై అప్పట్లో పరిటాల శ్రీరామ్‌.. హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పరిటాల శ్రీరామ్‌కు 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

pandu1.2.jpg


pandu1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ వెండి మాత్రం

మొదటి పావుగంటలో రిజర్వేషన్లకు ఆధార్‌

ప్రైవేటు కాలేజీల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 16 , 2025 | 09:06 AM