Home » Heavy Rains
నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ, మూసాపేట్‌లో భారీ వర్షం పడుతుంది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈనెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మళ్లీ మారనుంది. ఎందుకంటే ఈ నెల 13 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (LPA) ఏర్పడబోతోంది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల్లో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఉత్తర భారతదేశంలో వర్షాల ప్రభావం పెరిగింది, కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం ధాటితో అనేక ప్రాంతాల్లో రోడ్లలో నీరు నిలిచిపోయింది. ఈ వెదర్ కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అనేక ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి.
రాష్ట్రంలో శుక్రవారం కొన్నిచోట్ల వర్షం పడింది. మహబూబ్‌నగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)లో 15.95 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
కురిసేదాకా తెలియనే లేదు.. వరద పోటుతో బెంబేలెత్తించే భారీ వర్షం అని! ఉదయం నుంచి ఎండ దంచికొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
హైదరాబాద్‌ను కుంభవృష్టి వణికించింది. కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అలెర్ట్ చేశారు. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.