Home » Heart Attack
ప్రాణాలు పోసే వైద్యులు వారు.. రాత్రిపగలు తేడా లేకుండా.. నిద్రాహారాలనూ సరిగా పట్టించుకోకుండా.. రోగుల బాగోగులు చూసే ప్రాణదాతలు వారు.. కానీ అలా ప్రాణం పోస్తూనే ఊపిరి వదులుతున్నారు.
మీరు ఉదయం చేసే పనులు చిన్నవైనా కావచ్చు. కానీ అవి మీ గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఉదయం ప్రారంభించే అలవాట్లు మాత్రమే కాదు, మీ ఆలోచనలూ, కదలికలూ కూడా గుండె విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించింది.
కాంచీపురంలో ఓ వివాహ రిసెప్షన్ వేడుకల సందర్భంగా అందరితో కలిసి డ్యాన్స్ చేసిన మహిళా ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్ప కూలింది. కాంచీపురంలోని ప్రముఖ మందుల దుకాణం యజమాని జ్ఞానం, ఆయన భార్య జీవాతో కలిసి మంగళవారం రాత్రి జరిగిన బంధువుల పెళ్లి వేడుకలకు వెళ్లారు.
పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతున్న కూతురికి అప్పగింతలు చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై గుండెపోటుతో ఆమె తల్లి మృతిచెందింది.
హైకోర్టులో విధుల్లో ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన న్యాయవాది, మాజీ స్పెషల్ జీపీ పర్సా అనంత నాగేశ్వర్ రావు(45) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.
రోజూ మాదిరిగానే స్నేహితులతో కలిసి షటిల్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది.. గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) కారణంగా చనిపోతున్నారని.. మన దేశంలోనూ ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్టార్ ఆస్పత్రి ఎండీ, సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మన్నం గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే ప్రజలు తరచూ డెంటల్ హాస్పిటల్ వైపు చూస్తున్నారు. చిన్నవయసులోనే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. అయితే, తాజా పరిశోధనలో రూట్ కెనాల్ గుండె సమస్యలకు ఎలా కారణమవుతుందో బయటపడింది.
మూడు నెలలుగా వేతనాలు అందక మనోవేదనకు గురైన ఉపాధి హామీ పథకం ఏపీవో గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది.
కొవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. అధ్యయనంలో తేలిన విషయాన్ని వెల్లడించింది.