Chennai News: దేవుడా.. ఈ పిల్లోడు చేసిన తప్పేంటయ్యా.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:00 PM
వ్యాయామం చేస్తూ విద్యార్థి మృతిచెందాడు. రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్ ఫాహిం(17) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు.
- వ్యాయామం చేస్తూ.. ప్లస్‌టూ విద్యార్థి మృతి..
చెన్నై: వ్యాయామం చేస్తూ విద్యార్థి మృతిచెందాడు. రామనాథపురం(Ramanathapuram) జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్ ఫాహిం(17) ఆ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ప్లస్ టూ చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాల ముగిసిన వెంటనే దర్గా(Darga) ప్రాంగణంలో వ్యాయామం చేస్తుంటాడు.

శుక్రవారం సాయంత్రం వ్యాయామం చేస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతన్ని వెంటనే అంబులెన్స్‌లో కీలక్కరై ప్రభుత్వాస్పత్రి(Kiwikkarai Govt Hospital)కి తరలించగా, అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News