Home » Heart
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను దృఢంగా మార్చే ఆహారాలున్నాయి. వీటిని తీసుకుంటే మీ గుండె సేఫ్..
ఇటీవల యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో మరణించిన సంఘటనలు ఎన్నో నమోదయ్యాయి. అయితే అకస్మాత్తుగా వచ్చే ఈ గుండెపోటుతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. హార్ట్ ఎటాక్ రాకముందే గుండె లయల్లో మార్పులు కనిపిస్తాయని.. వాటిని గమనించి అప్రమత్తమైతే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు అంటున్నారు.
గుండె, మెదడు రెండూ బాగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. హెల్తీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ ఇవే..
గుండెకే కాదు మెదడు కూడా పోటుకు గురవుతుంది. రక్తనాళాలు చిట్లడం, రక్తస్రావం జరగడం వల్ల తలెత్తే బ్రెయిన్ స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స అవసరం.
ప్రాణాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా హెలికాప్టర్ ద్వారా గుండెను తరలించిన ఆసక్తికర ఘటన జరిగింది. గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తరలించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఒక వ్యక్తి ప్రాణాన్ని వైద్యులు నిలిపారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స జరిగింది.
గత సంవత్సరం, USలో కేవలం 4,100 కంటే ఎక్కువ గుండె మార్పిడిలు జరిగాయి, ఇది రికార్డు సంఖ్యలో ఉంది, అయితే సరఫరా చాలా తక్కువగా ఉంది
చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు గుండెలో రంధ్రం, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారని వివరించారు.
ఈ పానిక్ అటాక్ లక్షణాలు అధికంగా పెరిగినట్లయితే, ఆసుపత్రికి వెళ్లడం మంచిది.
తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే శ్లేష్మం కనిపిస్తుంది.
శ్వాస వేగంగా ప్రారంభమవుతుంది. గుండె కొట్టుకోవడం కూడా వేగంగా మారుతుంది.