Home » Health
‘‘వయస్సు మళ్లిన.. ఎముకలు కుళ్లిన..’’ అంటూ మహా ప్రస్థానంలో శ్రీశ్రీ వర్ణించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యానికి ప్రతీక.. కానీ ఇప్పుడు కాలం మారింది!. ఆ పరిస్థితి నేడు అరవై, డెభై ఏళ్ల వయస్సులో కాదు.. నలభై ఏళ్లకే కనిపిస్తోంది.
పనసపండు తిన్న తర్వాత చాలామంది దాని గింజలను పడేస్తుంటారు. పనస గింజల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మధుమేహం ఉన్నవారు పనస గింజలు తినొచ్చా?
హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంసీఆర్ టిమ్స్) ఆస్పత్రి సేవలను ప్రజలకు అందించడానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.
వర్షాకాలంలో ఇంట్లో తేమ పెరగడంతో బ్యాక్టీరియా, బూజు, ఇతర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్ వంటి ప్రదేశాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం ద్వారా ఇంటిని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.
శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
తాము మరణిస్తూ కూడా ఇతరు ల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాప త్రయం కొందరిలో కనిపిస్తుంది.
ఇంట్లో మంచి వాసన రావాలని చాలామంది రూమ్ ఫ్రెషనర్లు, అగరబత్తులు, సువాసన కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ధర్మాస్పత్రిగా పేరున్న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోజు రోజుకు మందుల కొరత ఏర్పడుతుంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రోజువారీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళన, బిజీ షెడ్యూల్ కారణంగా మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి సమయంలో మనసుకు ప్రశాంతతను అందించేందుకు జపనీస్ జీవనశైలిలోని కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
తెలంగాణలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్-మైనారిటీ, మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.