Home » Health
అధిక ఆల్కహాల్ శాతం ఉన్న కొన్ని మందులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ ఉన్న మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపులు విక్రయించాలని సూచించింది.
జ్వరం వచ్చినప్పుడు చాలామందికి ఏమీ తినాలనిపించదు. ఆకలి పూర్తిగా తగ్గిపోవడం వల్ల బలహీనంగా అనిపిస్తుంది. అయితే, జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? అలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
రోజును ఎలా ప్రారంభిస్తామన్నది మన ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్యకరమైన ఉదయపు అలవాట్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు సూచిస్తున్నారు.
రోజూ జిమ్‌కు వెళ్లేందుకు సమయం లేకపోయినా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ కొన్ని నిమిషాలు మెట్లు ఎక్కే అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఆయుర్వేద కషాయాలు ట్రై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం హడావుడి లంచ్ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొందర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్, పాస్తా, ప్యాక్డ్ చిప్స్ పెడుతుంటారు.
ఒకే గదిలో అందరూ ఉన్నా దోమలు మాత్రం కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. మరి, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మినీ స్ట్రోక్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా గుర్తించాలి? స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మెదడు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేందుకు యోగా కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తున్నారు.
ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగడం కంటే ముందుగా ఒక గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఉదయం నిద్రలేవగానే నీళ్లు ఎందుకు తాగాలి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..