Home » Health
మార్కెట్‌లో నకిలీ బంగాళాదుంపలు ఎక్కువైపోయాయి. వాటిని తినటం వల్ల జనం అనారోగ్యం పాలవుతున్నారు. మరి.. మన ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ బంగాళాదుంపల్ని గుర్తించటం ఎలా?..
ఎముకల బలం మన ఆరోగ్యానికి చాలా కీలకం. కాబట్టి, మన ఎముకలను బలోపేతం చేయడానికి మనం ఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ఊపిరితిత్తులను మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, మీకు కాంటాక్ట్ లెన్స్ ధరించే అలవాటు ఉందా?
జున్ను అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది గర్భిణీకి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది.
మారుతున్న వాతావరణంతో చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? చెవి ఇన్ఫెక్షన్లు పెరగడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు చాలా సాధారణమయ్యాయి. అయితే, ఉదయం ఈ కొన్ని పనులు చేయడం ద్వారా, ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి..
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి చెందిన కంసల్టంట్ మైక్రో హ్యాండ్ సర్జన్ డాక్టర్ జీఎన్ భండారీ తెగిపోయిన చేతిని, వేలుని ఎంత సేపట్లో తెస్తే అతికించడానికి అవకాశం ఉంటుందో వివరించారు.
ప్రతి రోజూ గ్రీన్ ఆపిల్ తినడం మంచిదేనా? ఈ ఆపిల్ తింటే ఎలాంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్స్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు మీరు కూడా నడుం నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.