• Home » Guntakal

Guntakal

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు

MLA: ఒక్కరోజూ ఆలస్యం లేదు

రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నా పింఛనుదారులకు డబ్బును అందజేయడంలో ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఆలస్యం చేయడంలేదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం ఉదయం చేపట్టిన పింఛన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు.

MLA: పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

MLA: పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

పేదల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 36,762 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 16.10 కోట్ల ఫింఛన మొత్తాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?

PENSION: ఇంటి వద్దకే పింఛన ఇలాగేనా?

సామాజిక భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తామన్న ప్ర భుత్వ హామీ మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరుగారుతోంది. ఇం టింటీకీ వెళ్లి పింఛన పంపిణీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశా లు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

FIELDS: పొలాలకు దారి చూపండి

FIELDS: పొలాలకు దారి చూపండి

భూమి లేని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అయితే ఆ పొలాలకు దారి లేదంటూ అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండ లంలోని గుండ్లపల్లి ఎస్సీ కాలానికి చెందిన లబ్ధిదారులు వాపోతున్నారు.

RAIN: గాలివాన బీభత్సం

RAIN: గాలివాన బీభత్సం

పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్‌, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

MLA: సమస్య మీదైతే ఇలానే ఉంటారా?

MLA: సమస్య మీదైతే ఇలానే ఉంటారా?

తాగునీటి సమస్య మీ ఇం టిదై.. తాగునీరు రావడం లేదని మీ ఇంట్లో వాళ్లు నిలదీస్తే.,.. ఇలాగే ఉంటారా..? అని మున్సిపల్‌, విద్యుత శాఖ అధికారుల ను ఎమ్మెల్యే కా లవ శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతి థిగృహంలో శనివారం ఆయన ఇరుశాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.

ROAD: ప్రయాణం నరకం

ROAD: ప్రయాణం నరకం

మండలకేంద్రం నుంచి ఆత్మకూ రు మండలంలోని సింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు చాలా అధ్వానంగా మారింది. మంత్రి వర్యా మీరైనా పట్టించుకోండి అంటూ కూడేరు, సింగంపల్లి గ్రామాల ప్రజలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వేడుకుంటున్నారు.

CAMP:  ఎనసీసీ క్యాడెట్‌ ప్రతిభ

CAMP: ఎనసీసీ క్యాడెట్‌ ప్రతిభ

స్థానిక కేటీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్‌ మొదటి సంవ త్సరం చదువుతున్న ఎన సీసీ క్యాడెట్‌ ఎస్‌ సమీర్‌ జమ్మూ కశ్మీర్‌ లోజవహర్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌం టెనీరింగ్‌, వింటర్‌ స్పోర్ట్స్‌ వారు నిర్వహించిన మౌం టెన ట్రిక్కింగ్‌ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ కనబరిచి నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివా సులు గురువారం పేర్కొ న్నారు.

FESTIVAL: ఘనంగా బక్రీదు వేడుకలు

FESTIVAL: ఘనంగా బక్రీదు వేడుకలు

బక్రీద్‌ పండుగను ముస్లిం లు గురువారం ఘనంగా నిర్వ హిం చారు. గుంతకల్లు, గుత్తి, ఉరవ కొండ, రాయదుర్గం, కళ్యాణదు ర్గం, తాడిపత్రి పట్టణాలతో మండలకేంద్రాలు, పలు గ్రామా ల్లో ఈద్గా మైదా నాలు మసీ దుల్లో ప్రత్యేక ప్రా ర్థనలు చే శారు.

MLA: బలహీన వర్గాల సంక్షేమానికి కృషి

MLA: బలహీన వర్గాల సంక్షేమానికి కృషి

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రా మారావు ఆశయ సాధన కోసం పని చేద్దామని టీడిపి జోనల్‌ కో- ఆర్డినే టర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అద్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంఅన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి