Share News

CLEAN: పట్టణాల్లో ‘ఆపరేషన క్లీన స్వీప్‌ ’

ABN , Publish Date - May 24 , 2026 | 12:13 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్‌ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.

CLEAN: పట్టణాల్లో ‘ఆపరేషన క్లీన స్వీప్‌ ’
The municipal commissioner and others are cleaning the bunch

తాడిపత్రి, మే 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్‌ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ శివరా మ కృష్ణ మాజీ కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌, రంగనాథ్‌రెడ్డి, పావురాల శీన, రాజారెడ్డి, పుల్లయ్య, సూరి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గుత్తి: పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం అని మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బర్‌ మీయా పేర్కొన్నారు. పట్టణంలోని 15వ బ్లాక్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన క్లిన స్వీప్‌ కార్యక్రమంలో భా గంగా శనివారం మా ర్కెట్‌లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు శానిటరీ ఇనస్పెక్టర్‌ మహ బుబ్‌బాష, సచివాలయ, శానిటేషన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం: పట్టణంలోని 32 వార్డులో శనివారం ఆపరేషన క్లీన స్వీప్‌ను చేపట్టారు. ముఖ్యంగా 18వ వార్డు సచివాలయం పరిఽ దిలో మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డితో పాటు శానిటరీ ఇనస్పెక్టర్‌ రవీంద్ర సచివాలయాల సిబ్బంది చీపురుపట్టి శుభ్రం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 12:13 AM