Home » Gold Rate Today
హాలిడ్ సీజన్ మొదలు కానుండటంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గనున్నాయి. అయితే, ఈ నెలాఖరు వరకూ స్థూలంగా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్సులు అధికంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. గత రెండు మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. మరి దేశంలో రేట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
భౌగోళికరాజకీయ అనిశ్చితులు, పారిశ్రామిక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెంచుతున్నాయి. ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
బుధవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. ట్రేడింగ్ మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే కొత్త పుంతలు తొక్కాయి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు తగ్గాయి. ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణపై సానుకూల సంకేతాలు కూడా కలిసొచ్చాయి. అయితే, డాలర్ బలహీనతతో మళ్లీ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
దేశంలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860గా ఉండగా.. కిలో వెండి రేటు రూ.2,11,000గా ఉంది.
దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.820 మేర పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,34,730కి చేరుకుంది. వెండి కూడా రూ.3 వేల మేర పెరిగి 2 లక్షల మార్కును దాటింది.
గతం వారం రోజులుగా బంగారం వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ వారం కూడా ఇదే ట్రెండ్ కనిపించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. మరి ప్రస్తుతం దేశంలో పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, సరఫరాలో కొరత వంటి పరిస్థితులు బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. మరి నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.