• Home » Gold Rate Today

Gold Rate Today

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున చిన్న బంగారం ముక్క కొన్నా, అది భవిష్యత్తులో అపార సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు. ఇటీవలి కాలంలో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు

భారత్‌లో నిన్న కాస్త తగ్గిన పసిడి ధరలు నేడు మరోసారి పెరిగాయి. మరి వివిధ నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి

అక్షయ తృతీయకు ముందు వినియోగదారులకు గుడ్ న్యూస్! దేశంలో బంగారం ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరల పెరుగుదల

గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరల పెరుగుదల

గత మూడు రోజులుగా దేశంలో బంగారం ధరలు వరుసపెట్టి పెరుగుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్

మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్

పశ్చిమాసియాలో పరిస్థితులు త్వరలో కుదుటపడనున్నాయన్న అంచనాల నడుమ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ ధరల్లో క్రమంగా పెరుగుదల

గోల్డ్, సిల్వర్ ధరల్లో క్రమంగా పెరుగుదల

పశ్చిమాసియా అనిశ్చితులు తగ్గుముఖం పడతాయన్న సంకేతాల నడుమ బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరి ప్రస్తుతం దేశంలో రేట్లు ఎలా ఉన్నాయంటే..

పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు

పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు

ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. తగ్గిన పసిడి, వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి