Home » Gold News
గోల్డ్ టాయిలెట్‌లో కూర్చుని.. వెళ్లి.. ఆస్వాదించాలనుందా.. అయితే, మీకు ఆ అవకాశం లభిస్తుంది. ఈ బంగారు లెట్రిన్‌ను అమెరికాలో వేలానికి పెట్టారు. దేవుడి పాట 10 మిలియన్ల..
ఇవాళ(శుక్రవారం) ఉదయం నిలకడగా ఉన్న పసిడికి ఇప్పుడు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ రూ.1,200 పెరిగింది.
నిన్న(గురువారం) ఒక్కరోజే తులంపై రూ.1,940 తగ్గిన ధర.. ఇవాళ కూడా స్వల్పంగా దిగొచ్చింది.
బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,560 గా ఉంది. నిన్నటి ధర రూ.1,22,550. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,360 ఉండగా.. నిన్న,
పసిడిని ఎంత ఎక్కువ నిలువ చేసుకుంటే అంతగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని సెంట్రల్ బ్యాంకులు నమ్ముతాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న అస్థిరత్వం కారణంగా మన ఆర్బీఐ కూడా బంగారం కొనే వేగాన్ని పెంచింది. దీని ఫలితంగా ఆర్బీఐ వద్ద ఏకంగా 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటింది.
ప్రపంచంలోనే అతి బరువైన బంగారు డ్రెస్‌ను దుబాయ్‌లో ఆవిష్కరించారు. 10.5 కిలోగ్రాముల బరువు, రూ.9.5 కోట్ల విలువ కలిగిన ఈ 'దుబాయ్ డ్రెస్' గిన్నిస్ వరల్డ్ రికార్డుల అధికారిక గుర్తింపు పొందింది. సౌదీ అరేబియా ప్రముఖ..
బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ధన త్రయోదశి (శనివారం) కావడంతో వ్యాపారులు బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయని ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గాంధీరోడ్డులో మొత్తం బంగారం షాపులే ఉంటాయి.
ఊహించని విధంగా ఒక్క రోజే బంగారం ధర 3,700 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,35 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.