• Home » Gautam Gambhir

Gautam Gambhir

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్‌కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.

Ravi Shastri: ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri: ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్‌కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్‌గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?

Ro-Ko: రో-కోతో గంభీర్ సమావేశం?

టీమిండియా స్టార్‌ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

BCCI: కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

BCCI: కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.

Raina Supports Gautam: కోచ్ కన్నా ప్లేయర్లదే ఎక్కువ బాధ్యత.. గంభీర్‌కు మద్దతుగా రైనా

Raina Supports Gautam: కోచ్ కన్నా ప్లేయర్లదే ఎక్కువ బాధ్యత.. గంభీర్‌కు మద్దతుగా రైనా

ఇటీవల టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్‌ గంభీర్‌కు మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్‌ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు

Vikas Kohli Criticism: గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు పరోక్ష కామెంట్స్

Vikas Kohli Criticism: గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు పరోక్ష కామెంట్స్

గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Akash Chopra: ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

Akash Chopra: ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా

టీమిండియాలో మూడో స్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. మూడో స్థానంపై ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

Manoj Tiwary: గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం

Manoj Tiwary: గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించాడు. కోచ్‌గా ప్లేయర్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరేనని గంభీర్‌కు సూచించాడు.

Eden Gardens: పిచ్‌పై కొత్త వివాదం

Eden Gardens: పిచ్‌పై కొత్త వివాదం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పిచ్ వివాదంపై స్పందించాడు. ఇలాంటి పిచ్‌లను కోరడం మానుకోవాలని సూచించాడు.

Uthappa: కోచ్ మ్యాచ్ ఆడడు కదా!: రాబిన్ ఉతప్ప

Uthappa: కోచ్ మ్యాచ్ ఆడడు కదా!: రాబిన్ ఉతప్ప

సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్, కోచ్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గంభీర్‌కు మద్దతుగా నిలిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి