• Home » Gas cylinder

Gas cylinder

దేశంలో గ్యాస్ కొరత.. గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తున్న హోటల్స్..

దేశంలో గ్యాస్ కొరత.. గ్యాస్ ఛార్జీలు వసూలు చేస్తున్న హోటల్స్..

గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్‌కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ వినియోగదారులు ఆందోళనకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రభావం పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొన్ని కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లను విడుదల చేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

గ్యాస్ కొరత..అప్రమత్తమైన తిరుపతి దేవస్థానం

గ్యాస్ కొరత..అప్రమత్తమైన తిరుపతి దేవస్థానం

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తయింది.

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్ అవుతున్నాయని ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.

గ్యాస్ సిలిండర్ల కొరత.. ఇండక్షన్‌ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్

గ్యాస్ సిలిండర్ల కొరత.. ఇండక్షన్‌ స్టవ్‌లకు పెరిగిన డిమాండ్

గ్యాస్ కొరత నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. జనం వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్‌లలో ఇండక్షన్ సేల్స్ విపరీతంగా పెరిగాయి.

సిలిండర్ బుకింగ్‌లో అపరిచితులకు ఓటీపీ చెప్పొద్దు: ఏసీపీ

సిలిండర్ బుకింగ్‌లో అపరిచితులకు ఓటీపీ చెప్పొద్దు: ఏసీపీ

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం ఆయిల్, గ్యాస్ రంగాలపై పడింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది.

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..

గ్యాస్ బుకింగ్స్ పేరుతో మోసాలు.. ప్రజలకు సైబర్ సింబా హెచ్చరిక..

డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనం నుంచి లక్షల్లో డబ్బు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ సింబా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది.

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో నిలిచిపోయిన భోజన సదుపాయం

ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో భోజన సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోయింది. LPG గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా వంట ప్రక్రియకు అంతరాయం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్యాంటీన్ నిర్వాహకులు తెలిపారు.

ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు

ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లారు

ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్‌ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్‌ సిలిండర్‌ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి