గ్యాస్ కొరత..అప్రమత్తమైన తిరుపతి దేవస్థానం

ABN, Publish Date - Mar 12 , 2026 | 05:45 PM

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తయింది.

తిరుమల జిల్లా, మార్చి12: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా భారత్ తో సహా పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ అప్రమత్తయింది. కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్న టీటీడీ అవసరాలకు ఇబ్బంది రాకుండా ముందస్తుచర్యలు తీసుకుంది. గ్యాస్ కొరత రాకుండా టీటీడీ అప్రమత్తమైంది. గ్యాస్ సరఫరా ఆపోద్దంటూ ఐఓసీఎల్‌కు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ విజ్ఞప్తిపై ఐఓసీఎల్ సానుకూలంగా స్పందించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.

Updated at - Mar 12 , 2026 | 05:48 PM