Home » Ganesh Chaturthi
పండుగల్లో గణపతి నవరాత్రులకు ఉన్న ప్రత్యేకత వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో పాల్గొంటారు. ఈ వేడుకల్లో నిమజ్జన కార్యక్రమం మరింత ప్రత్యేకం.
వినాయక చవితి వచ్చిందంటే చాలు భాగ్యనగరం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. గల్లీగల్లీలో గణనాథుడు కొలువుదీరతాడు.
వినాయక చవితి నాడు బిజీ షెడ్యూల్ కారణంగా కొందరికి కుటుంబంతో కలిసి వినాయకుణ్ని పూజించే అవకాశం దక్కకపోవచ్చు. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ ఉద్యోగి.. ఏకంగా ఆకాశంలో గణనాథుణ్ని పూజించి ప్రత్యేక అనుభూతిని పొందారు.
వినాయక చతుర్థి వేడుకల్లో అత్యంత భావోద్వేగ ఘట్టం నిమజ్జనం. భక్తిశ్రద్ధలతో పూజించిన గణనాథుడికి వీడ్కోలు పలుకుతూ.. వచ్చే ఏడాది మళ్లీ రావాలని భక్తులు కోరుకుంటారు. అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు? దాని వెనుక ఉన్న పురాణ కథ, ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం...
వినాయకుడికి లడ్డూలు, మోదకాలు సమర్పించడం మన దగ్గర సాధారణంగా కనిపిస్తుంది. అయితే థాయ్‌లాండ్‌లో మాత్రం గణేశుడికి భక్తులు బబుల్ టీని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వినాయకుడిని గణపతి, గణనాథుడు, గణాధిపతి అని పిలుస్తుంటారు. అయితే సకల గణాలకు అధిపతిగా వినాయకుడు ఎలా నియమితులయ్యాడు? ఈ విషయంలో వినాయకుడు, కుమారస్వామి మధ్య జరిగిన పోటీ ఏమిటి? పురాణ కథనం ప్రకారం గణపతికి గణాధిపత్యం ఎలా దక్కిందో తెలుసుకుందాం..
హైదరాబాద్ బేగంబజార్‌లో 24 క్యారెట్ల బంగారంతో, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది. దీన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సందడి మొదలవుతుంది. భారీ గణేశ్ మండపాలు, అందమైన అలంకరణలు, సామూహిక వేడుకలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాప్ తయారు చేసిన ‘గోల్డెన్ మోదక్’ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వినాయక చవితి సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పూజలో వివిధ రకాల పత్రాలు, పుష్పాలను సమర్పించినా.. తులసి ఆకులను మాత్రం గణేశుడికి సమర్పించకూడదని అంటారు. అసలు గణపతి పూజలో తులసిని ఎందుకు సమర్పించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వినాయక చవితి సందర్భంగా గణపతి జన్మకు సంబంధించిన పురాణ కథను భక్తులు గుర్తుచేసుకుంటారు. శివుడు గణేశుడి తలను ఎందుకు నరికాడు? ఆ తర్వాత ఏనుగు తలను ఎలా అమర్చాడు? ఆసక్తికరమైన పురాణ కథను పండితులు వివరిస్తారు.