Share News

Hyderabad: గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా.. నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 06:57 AM

నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా.. నేటి నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్‌(Tankbund) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌(Joint CP Joel Davis) ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా(NTR Marg, People's Plaza), పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు.


city1.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు కొత్త రైలు మార్గం..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

city1.2.jpg

Updated Date - Aug 29 , 2025 | 06:57 AM